ఒక భావుకురాలి హృదయాంతరంగాల సవ్వడులు

వెంటాడుతున్న దృశ్యాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించడమే కవిత్వం. కాఠిన్యంతో కాక సహృదయంతో అక్కున చేర్చుకునేది కవిత్వం. రమణీయమైన ప్రకృతితో మమేకం కావడమే కవిత్వం. సంస్కారవంతమైన సాహిత్యాన్ని జీవన గమనానికి దిక్సూచిగా మలుచుకున్న యువ కవయిత్రి సాయి మల్లిక పులగుర్త. తన అంతరంగావిష్కరణకు నిలువెత్తు రూపం ‘నల్ల మబ్బు పిల్ల’ హైకుల సంపుటి. ఒక సృజనకారునికి అత్యంత ముఖ్యమైనది పరిశీలన. ఈ అమ్మాయి సునిశితమైన పరిశీలనా శక్తి సామర్ధ్యాలు ఈ హైకులతో అవగతమవుతున్నది. మల్లిక కవయిత్రిగా మారడానికి ప్రేరణగా నిలిచిన […]

More