యువ ఓటర్లు ఎటువైపో..!?
మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగినది. ఈ ఎన్నికలలో సుమారుగా 97 కోట్ల మంది ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, 55 లక్షల ఈవీఎంలు, కోటిన్నర మంది సిబ్బంది ఈ ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనాల్సి ఉంది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో జరిగే ఈ మహా క్రతువు(ప్రక్రియ)లో రాజకీయ పక్షాలు, ఎన్నికల సంఘం, ప్రజా మీడియా, ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అందరికంటే ఎక్కువగా “ఓటర్లు” నిజాయితీగా ఆత్మ పరిశీలన […]
More