ఘనంగా కిరణ్‌ అబ్బవరం-రహస్య వివాహం

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరక్‌వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్‌లో ఘనంగా జరిగింది. కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించిన కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌, ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక […]

More

19 నుంచి జెమిని టీవీలో ‘అమ్మకు ప్రేమతో’

హైద్రాబాద్‌, సృజన క్రాంతి ప్రత్యేక ప్రతినిధి ; ప్రముఖ సినీ దర్శకుడు వర ముళ్లపూడి దర్శకత్వంలో అన్విక ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో’ . ప్రముఖ దర్శకుడు,రచయిత, నటుడు, నిర్మాత సంజీవ్ మేగోటి సంభాషణలు అందిస్తున్న ఈ సీరియల్ జెమిని టీవీలో ఆగస్టు 19వ తేదీ నుంచి , ప్రతి రోజూ అంటే , సోమవారం నుంచి శనివారం వ‌ర‌కు మధ్యాహ్నం 12:30 గంటలకు , మళ్ళీ తిరిగి రాత్రి 09:30 […]

More

మధురాతి మధురం జిక్కి గాత్రం …

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా… అనే గీతాన్ని ఎవ‌రికైనా ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే మొద‌టి పేరు జిక్కి. ఆదిత్య-369 చిత్రం కోసం పాడిన ఈ పాట తెలుగు సినీ వినీలాకాశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. జిక్కి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేర‌ది… తెలుగు చిత్ర సీమ‌లో మ‌ధుర‌మైన ఎన్నో గీతాలు ఆల‌పించిన గాయ‌నీమ‌ణి. స్వ‌త‌హాగా తాను తెలుగు రాష్ట్రానికి చెందిన‌దైనప్ప‌టికీ త‌మిళం, సింహ‌ళం, తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల‌లో దాదాపు 10000 పై చిలుకు పాట‌లు […]

More

5న ‘దేవర’ సెకండ్‌ సింగిల్‌ సాంగ్‌ రిలీజ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ దేవర కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్ర పోస్టర్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌, టీజర్‌లకు సాలిడ్‌ రెస్పాన్స్‌ దక్కింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్‌ సాంగ్‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఆగస్టు 5న రిలీజ్‌ చేయబోతున్నట్లు వారు […]

More

‘మిస్టర్‌ బచ్చన్‌’ నుంచి రొమాంటిక్‌ మెలోడీ జిక్కీ రిలీజ్‌

మాస్‌ మహారాజా రవితేజ, మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’ నుంచి రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శుక్రవారం మేకర్స్‌ థర్డ్‌ సింగిల్‌- జిక్కీ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. మిక్కీ జె మేయర్‌ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్‌ నెంబర్‌ని కంపోజ్‌ చేశారు. ఈ సాంగ్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజికల్‌ గ్రాండియర్‌ని అందిస్తోంది. లిరిక్‌ రైటర్‌ వనమాలి పొయిటిక్‌ డెప్త్‌తో ఎమోషన్‌ని కంప్లీట్‌ చేశారు. కార్తీక్‌, రమ్య బెహరా అందించిన వోకల్స్‌ టాప్‌ […]

More

డబుల్‌ ఇస్మార్ట్‌ నుంచి మరో పాట విడుదల

ఉస్తాద్‌ రామ్‌ పోతినేని , డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో సంజయ్‌ దత్‌ పవర్‌ ఫుల్‌ పాత్రలో ,కావ్య థాపర్‌ కథానాయికగా తెరకెక్కిన మోస్ట్‌-వెయిటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ’డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో వేగం పెంచుతూ రెండు పాటలను విడుదల చేసి సినిమాను ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నాలు చేసింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మూడో సింగిల్‌ ’క్యా లప్డా’ […]

More

‘లక్కీ భాస్కర్‌’ టైటిల్‌ ట్రాక్‌ విడుదల

బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బ్యాంక్‌ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, శ్రీమతి గారు గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ ట్రాక్‌ విడుదలైంది. జులై 28న దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ ట్రాక్‌ను […]

More

‘ధూం ధాం’ నుంచి ‘టమాటో బుగ్గల పిల్ల..’ సాంగ్‌ విడుదల

ఫ్రైడే ఫ్రేమ్‌ వరక్స్‌ బ్యానర్‌లో చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. ఈ చిత్రాన్ని ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ధూం ధాం‘ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ‘ధూం ధాం’ […]

More

ఆగస్టు 15న ‘మిస్టర్‌ బచ్చన్‌’ విడుదల

మాస్‌ మహారాజా రవితేజ, మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఆగస్ట్‌ 19న (సోమవారం) రక్షా బంధన్‌ సెలవుదినంతో 5 రోజుల లాంగ్‌ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ సినిమా ప్రీమియర్‌ షోలు ఆగస్ట్‌ 14న జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో […]

More

అద్భుత నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ .. ఎస్‌.వి.రంగారావు

తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచి ఉండే విశ్వ నట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు… ఎస్‌.వి. రంగారావుగా పిలుచుకునే ఆయనను పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు.. ఆయన వేసిన పాత్రలు, చెప్పిన డైలాగులు తెలుగు వాడి గుండెల్లో పదిలంగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి.. ప్రతినాయకుని పాత్రలతో పాటు అనేక కుటుంబకథా చిత్రాలలో అత్యత్భుతంగా నటించి, తన నటనా చాతుర్యంతో మెప్పించిన మహానటుడాయన. తన నట విశ్వరూపంతో కథానాయకుల కన్నా ఎక్కువగా పేరు సంపాదించిన ఎస్‌.వి. రంగారావు […]

More