ఆగస్టు 15న ‘మిస్టర్‌ బచ్చన్‌’ విడుదల

మాస్‌ మహారాజా రవితేజ, మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి…

మిగతా
అద్భుత నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ .. ఎస్‌.వి.రంగారావు

తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచి ఉండే విశ్వ నట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు… ఎస్‌.వి. రంగారావుగా పిలుచుకునే ఆయనను పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు..…

మిగతా
రూ.900 కోట్లు దాటిన కల్కి కలెక్షన్లు

ప్రభాస్‌ ’కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకు (గ్రాస్‌)…

మిగతా
‘ఆయ్‌’ నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్‌’. ఎనర్జిటిక్‌ హీరో నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు.…

మిగతా
‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

టాలెంటెడ్‌ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ, ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌లో లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ‘జీబ్రా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ…

మిగతా
టాలీవుడ్‌లోకి కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం ఎంట్రీ

ఫేమస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగు సినిమా…

మిగతా
‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్‌ లుక్‌ రిలీజ్‌

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. మేకర్స్‌ రెగ్యులర్‌ అప్‌డేట్‌లతో ముందుకు వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌…

మిగతా
సుహాస్‌ ‘జనక అయితే గనక’ టీజర్‌ రిలీజ్‌

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం జనక అయితే గనక’. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు.…

మిగతా
’మనమే’ జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల

డైనమిక్‌ హీరో శర్వానంద్‌ తన ల్యాండ్‌మార్క్‌ 35వ చిత్రం ’మనమే’తో హోల్సవ్‌ు ఎంటర్‌ టైన్మెంట్‌ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ట్యాలెంట్‌ెడ డైరెక్టర్‌ శ్రీరావ్‌ు ఆదిత్య దర్శకత్వంలో,…

మిగతా
రైతు టీజర్‌ రిలీజ్‌

గీత్‌ సైని, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా కన్యాకుమారి. ఈ చిత్రాన్ని రాడికల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై దర్శక నిర్మాతగా సృజన్‌ రూపొందిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌…

మిగతా