రాజస్థాన్‌లో ’టైసన్‌ నాయుడు’ 2 వారాల షెడ్యూల్‌

ప్రామెసింగ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్‌ ప్లస్‌ నిర్మిస్తోంది. బెల్లంకొండ…

మిగతా
“ఆదిపర్వం” పై సెన్సార్ సభ్యుల ప్రశంసల వర్షం

ఏకకాలంలో అయిదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు “ఆదిపర్వం” ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ…

మిగతా
మ‌ర‌పురాని మ‌ధుర గీతాల సృష్టిక‌ర్త‌… వేటూరి

(జ‌న‌వ‌రి 29న వేటూరి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం) మానసవీణలు మధురగీతాలు పాడాయి…. “వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది.” గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన?…

మిగతా
మార్నింగ్ కాఫీ క్లబ్ అభినందలు

రాజాసాబ్ మూవీ టైటిల్ రిలీజ్ సందర్బంగా….నిర్మాత T G విశ్వ ప్రసాద్ , డైరెక్టర్ మారుతీ గార్లను అభినందలను తెలుపుతున్న మార్నింగ్ కాఫీ క్లబ్ కన్నీనర్ బొండా…

మిగతా
‘డెవిల్‌’ సెన్సార్‌ పూర్తి

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన కెరీర్‌ ప్రారంభం నుండి ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ప్రసిద్ది చెందాడు. ఈ క్రమంలో డెవిల్‌ – ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పేరుతో…

మిగతా
నటనకు బాషా భేదం లేదు: సినీ నటుడు వడ్డి నాగ మహేష్

పాన్ ఇండియా సినిమాల శకం నడుతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరుగుతుందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ…

మిగతా
అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ల ‘డకాయిట్‌’

అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ నటించిన చిత్రం టైటిల్‌ను డకాయిట్‌గా నిర్మాతలు బుధవారం టీజర్‌ సహాయంతో వెల్లడిరచారు. సుమారు ఒకటిన్నర నిమిషాల నిడివితో, టీజర్‌ విడుదల చేశారు.…

మిగతా
రేపు ‘ రాఘవరెడ్డి’ చిత్రం ట్రెయిల‌ర్ లాంచ్

శివ కంఠమనేని హీరోగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్ లో స్పేస్ విజ‌న్ న‌ర‌సింహారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రం రాఘవరెడ్డి. ‘క్రిమినల్స్…

మిగతా