రూ.900 కోట్లు దాటిన కల్కి కలెక్షన్లు

ప్రభాస్‌ ’కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ మూవీ రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉంది. ఇదే హవా కొనసాగితే ఒకట్రెండు రోజుల్లో రూ.1000 కోట్లు మార్కును అందుకోవడం ఇక లాంఛనమే. అప్పుడు ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రంగా ’కల్కి’ నిలుస్తుంది. మరోవైపు హిందీ ప్రేక్షకులు […]

More

‘ఆయ్‌’ నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్‌’. ఎనర్జిటిక్‌ హీరో నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్‌’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్‌ […]

More

‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

టాలెంటెడ్‌ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ, ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌లో లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ‘జీబ్రా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. షూటింగ్‌ […]

More

టాలీవుడ్‌లోకి కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం ఎంట్రీ

ఫేమస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతూ సోషల్‌ మీడియాలో గీతా ఆర్ట్స్‌ సంస్థ పోస్ట్‌ చేసింది. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్‌ కాలిఫోర్నియాలోని చాప్‌ మాన్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్‌ ఆర్ట్స్‌ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక, తన పదో తరగతిలో యూట్యూబ్‌ ఇన్ఫ్లయెన్సర్‌గా […]

More

‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్‌ లుక్‌ రిలీజ్‌

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. మేకర్స్‌ రెగ్యులర్‌ అప్‌డేట్‌లతో ముందుకు వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘సరిపోదా శనివారం’ మేకర్స్‌ ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన ప్రతి ప్రమోషనల్‌ మెటీరియల్‌ సూర్య అకా నేచురల్‌ స్టార్‌ నానిని ఎగ్రెసివ్‌ కుర్రాడిగా ప్రజెంట్‌ చేసింది. […]

More

సుహాస్‌ ‘జనక అయితే గనక’ టీజర్‌ రిలీజ్‌

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం జనక అయితే గనక’. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్‌ మీ వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ తర్వాత ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌ను చిత్రయూనిట్‌ […]

More

’మనమే’ జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల

డైనమిక్‌ హీరో శర్వానంద్‌ తన ల్యాండ్‌మార్క్‌ 35వ చిత్రం ’మనమే’తో హోల్సవ్‌ు ఎంటర్‌ టైన్మెంట్‌ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ట్యాలెంట్‌ెడ డైరెక్టర్‌ శ్రీరావ్‌ు ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌ లావిష్‌ గా నిర్మించిన ఈ చిత్రం సమ్మర్‌ రేసులో చేరింది. సమ్మర్‌ ని ముగించడానికి మేకర్స్‌ అధికారికంగా అనౌన్స్‌ చేసినట్లుగా జూన్‌ 7న ’మనమే’ విడుదల కానుంది. సినిమాలకు సమ్మర్‌ బిగ్గెస్ట్‌ సీజన్లలో ఒకటి. అయితే, ఈ […]

More

రైతు టీజర్‌ రిలీజ్‌

గీత్‌ సైని, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా కన్యాకుమారి. ఈ చిత్రాన్ని రాడికల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై దర్శక నిర్మాతగా సృజన్‌ రూపొందిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్ర్‌ాండ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ రోజు కన్యాకుమారి సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్‌ ను పరిచయం చేస్తూ రైతు టీజర్‌ రిలీజ్‌ చేశారు. రైతు టీజర్‌ ఎలా ఉందో […]

More

రాజస్థాన్‌లో ’టైసన్‌ నాయుడు’ 2 వారాల షెడ్యూల్‌

ప్రామెసింగ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్‌ ప్లస్‌ నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా రివిల్‌ చేసిన ఈ సినిమా టైటిల్‌ ’టైసన్‌ నాయుడు’ గ్లింప్స్‌ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు, మేకర్స్‌ రాజస్థాన్‌లో సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను ప్రారంభించారు. స్టన్‌ శివ పర్యవేక్షణలో రాజస్థాన్‌ కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన బ్రెత్‌ టేకింగ్‌ […]

More

“ఆదిపర్వం” పై సెన్సార్ సభ్యుల ప్రశంసల వర్షం

ఏకకాలంలో అయిదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు “ఆదిపర్వం” ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో […]

More