‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నుండి దసరా నాడు విడుదలైన ‘మీసాల పిల్లా’ సాంగ్‌ ప్రొమో ఎంతో అలరించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి Ê ఉదిత్‌ నారాయణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్‌. ఈ సాంగ్‌ ఫుల్‌ లిరికల్‌ వీడియో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ ‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట […]

More

అభిమాని పట్ల చిరంజీవి ఆత్మీయ స్పందన

కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన […]

More

ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన […]

More

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఆదివారం ఉదయం ఫిలిం నగర్‌లోని ఆయన నివాసంలో కోట కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు కోట ప్రసాద్‌ చనిపోయారు. 1942 జూన్‌ 10వ తేదీన కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణీని పెళ్ళి చేసుకున్నారు. సినిమా […]

More

’యాంటీ డ్రగ్‌ అవేర్‌ నెస్‌ ప్రోగ్రామ్‌’ కు సపోర్ట్‌గా ముందుకొచ్చిన రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌

సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్‌ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్‌ అవేర్‌ నెస్‌ కార్యక్రమానికి రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌. తన మద్ధతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్‌ చేస్తూ డ్రగ్స్‌ వద్దు అనే సందేశాన్ని అందించారు. మెసేజ్‌ తో కూడిన వీడియోను ఆయన రిలీజ్‌ చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్‌ మెంట్స్‌, కావాల్సినంత ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉందని, మనల్ని ప్రేమించే మనషులు, మన […]

More

‘ఘాటి’, ఫస్ట్‌ లుక్‌ నవంబర్‌ 7న రిలీజ్‌

క్వీన్‌ అనుష్క శెట్టి సెన్సేషనల్‌ హిట్‌ ’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ’వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌ లో ఇది రెండవ ప్రాజెక్ట్‌. ఈ హై బడ్జెట్‌ వెంచర్‌కి ’ఘాటి’ అనే టైటిల్‌ని లాక్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ కేవలం మూడు రోజుల్లో కోఇన్సిడెంట్‌ గా అనుష్క పుట్టినరోజుతో […]

More

మహాశివరాత్రికి ‘తమ్ముడు’ విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్‌ మూవీ ‘తమ్ముడు’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు తమ్ముడు సినిమా రిలీజ్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశారు మేకర్స్‌. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రా్‌ండ థియేట్రికల్‌ రిలీజ్‌ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తమ్ముడు సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ మెంట్‌ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. శ్రీ […]

More

‘దేవకీ నందన వాసుదేవ’ నవంబర్‌ 14న విడుదల

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్‌ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు […]

More

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

నిఖిల్‌ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి తమ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను అందించిన సీనియర్‌ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో […]

More

‘విశ్వం’లో ప్రతీదీ చాలెంజ్‌ : కావ్యథాపర్‌

గోపీచంద్‌, కావ్యథాపర్‌ జంటగా డైనమిక్‌ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌ లో వస్తున్న చిత్రం విశ్వం. ఈనెల 11న థియేటర్‌ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్‌ ‘విశ్వం’ గురించి పలు విషయాలు తెలియజేశారు. ‘విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. అన్నీ వైవిధ్యంగా వుంటాయి. మల్టీపుల్‌ లొకేషన్స్‌, నటీనటులు. దాదాపు 16 మంది కమేడియన్స్‌ ఇందులో వున్నారు. నా క్యారెక్టరే భిన్నంగా డిజైన్‌ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్‌ చెప్పి […]

More