కలసి పనిచేద్దాం

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి మీపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌ : కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ […]

More

‘ధూం ధాం’ నుంచి ‘టమాటో బుగ్గల పిల్ల..’ సాంగ్‌ విడుదల

ఫ్రైడే ఫ్రేమ్‌ వరక్స్‌ బ్యానర్‌లో చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. ఈ చిత్రాన్ని ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ధూం ధాం‘ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ‘ధూం ధాం’ […]

More

ఆగస్టు 15న ‘మిస్టర్‌ బచ్చన్‌’ విడుదల

మాస్‌ మహారాజా రవితేజ, మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఆగస్ట్‌ 19న (సోమవారం) రక్షా బంధన్‌ సెలవుదినంతో 5 రోజుల లాంగ్‌ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ సినిమా ప్రీమియర్‌ షోలు ఆగస్ట్‌ 14న జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో […]

More

‘ఆయ్‌’ నుంచి ‘అమ్మ లాలో రామ్‌ భజన..’ పాట విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్‌’. ఎనర్జిటిక్‌ హీరో నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్‌’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్‌ […]

More

‘డెవిల్‌’ సెన్సార్‌ పూర్తి

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తన కెరీర్‌ ప్రారంభం నుండి ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ప్రసిద్ది చెందాడు. ఈ క్రమంలో డెవిల్‌ – ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పేరుతో మరో ఆసక్తికరమైన చిత్రాన్ని తీసుకువస్తున్నాడు. ఈ చిత్రంలో సంయుక్త, మాళవిక నాయర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ నామా దర్శకత్వం, నిర్మాత. డిసెంబర్‌ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్‌ లభించింది. […]

More

నటనకు బాషా భేదం లేదు: సినీ నటుడు వడ్డి నాగ మహేష్

పాన్ ఇండియా సినిమాల శకం నడుతున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరుగుతుందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా రంగస్ధలం, గద్దలకొండ గణేష్, ఉప్పెన, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచిగుర్తింపు సొంతం చేసుకున్నారు. రచయితగా ప్రయాణం మొదలు పెట్టి నటుడిగా స్థిరపడిన నాగ మహేష్ హనుమాన్ జంక్షన్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హజరు […]

More

రేపు ‘ రాఘవరెడ్డి’ చిత్రం ట్రెయిల‌ర్ లాంచ్

శివ కంఠమనేని హీరోగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యాన‌ర్ లో స్పేస్ విజ‌న్ న‌ర‌సింహారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రం రాఘవరెడ్డి. ‘క్రిమినల్స్ కాంట్ ఎస్కేప్’ అనేది ట్యాగ్‌లైన్. యాక్ష‌న్‌, డ్రామా , థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రెయిల‌ర్ ను హైద్రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గురువారం లాంచ్ చేస్తున్నారు. నందితా శ్వేత కథానాయిక. రాశి, అజయ్, శ్రీనివాసరెడ్డి, పోసాని, అజయ్ ఘోష్, బిత్తిరి సతి, అజయ్, రఘు బాబు, […]

More