దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం ..179 మంది మృతి
సియోల్ (దక్షిణ కొరియా): ప్యాసింజర్ విమానం ఒకటి దక్షిణ కొరియాలోని మువాన్ పట్టణం విమానాశ్రయం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 179 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పుడు విమాన సిబ్బందిసహా మొత్తం 181 మంది ఉన్నారు. సిబ్బందిలో ఇద్దరు మినహా మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అధికారిక ప్రకటనను అనుసరించి, స్థానిక కాలమానం ప్రకారం, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తున్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం […]
More