సినిమా
‘నేను రెడీ’ నుంచి ‘మెరుపులే…’
కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్ ’నేను రెడీ’ ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా ఎల్ బ్యాన్ కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తొలి పాట ’కొంచెం కొంచెం’ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Leave a Reply