సాహిత్యం

మౌనపు లోతుల్లోంచి మానవతాన్వేషణ

ఒకరి బాధను చదివినప్పుడు అది మన బాధగా అనిపిస్తుంది. ఒకరి జ్ఞాపకం మన జ్ఞాపకాన్ని మేల్కొలుపుతుంది. ఒకరి ప్రశ్న మన ముందే నిలబడుతుంది. ఇదే వ్యక్తిగత అనుభవాన్ని…

September 15, 2026
సాహిత్యం

చరిత్ర పొరలు కవితాధారలై…

నది ఒక ప్రాంతపు సంస్కృతికి ప్రతీక. దాని తడి అక్కడి జనజీవనానికి జీవనాడి. తరతరాల చరిత్రకు, నాటి శౌర్యపరాక్రమాల వైభవాలకు అది ప్రత్యక్ష సాక్షీభూతం. అందుకే నది…

September 15, 2026
సాహిత్యం

నింపాదితనం వెనుక నివురుగప్పిన నిప్పు ‘ప్రతీక్ష’

ప్రతీక్ష అంటే ఎదురుచూపులు, నిరీక్షణ అని అర్థమట. దేశరాజు తన మూడవ కవిత్వ సంపుటికి ‘ప్రతీక్ష’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’,…

September 15, 2026
సాహిత్యం

ప్రతీకల తటిల్లతలు

కవిత్వంలో ప్రతీక ఒక నిశ్శబ్దపు అల. అది పాఠకుడి మనసులో వందలాది కొత్త ఆలోచనల తలుపులను తెరుస్తుంది. ఈ ప్రతీకలు నేరుగా కవితో మాట్లాడవు; ఊహతో రహస్య…

September 15, 2026
సాహిత్యం

బాల్య స్మృతుల సమాహారం ‘కుమ్మరికుంటోని కథలు’

50 ఏళ్ల క్రితం నాటి తెలంగాణ పల్లెల స్వరూపాలు ఎట్లా ఉండేవో, నాటి బాల్యం గడిచిన తీరు, అప్పటి సౌకర్యాలు, ఇరుగుపొరుగు వారితో ఉండే మానవ సంబంధాలు,…

August 24, 2026
సాహిత్యం

బాల్యపు వెన్నెలలో తాత హృదయపు వేడుక — శిఖామణి మనవడి పద్యాలు

బాల్యం ఒక అందమైన దృశ్యం. కానీ ఆ దృశ్యాన్ని ప్రేమతో చూసే కళ్లున్నప్పుడు అది కవిత్వమవుతుంది. మనవడి/మనవరాలి నవ్వు తాతకు కేవలం నవ్వు కాదు; అది ఇంటి…

August 24, 2026
సాహిత్యం

దృశ్యాదృశ్యాల జమిలి ‘మరచిపోకుమా’

సురేంద్ర రొడ్డ తాజా కవితా సంపుటి ‘మరచిపోకుమా’చదువుతున్నప్పుడు—‘ఇంతటి బరువైన కవిత్వాన్ని నా హృదయం ఆస్వాదించగలదా!’ అనే సంశయం కలిగింది. కానీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ, నన్ను నేనే…

August 16, 2026
సాహిత్యం

సౌజన్య (ప్రసాద) మూర్తి పలవరింతే “సగంపిట్ట” కథలు

“జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థం చేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో…

August 16, 2026
సాహిత్యం

చీకటిని చీల్చే ‘వెలుగుపూల వసంతం’

కాలం మారుతుంది. మనుషులు మారతారు. విలువలు మారతాయి. కానీ, ప్రతి మార్పు మధ్య మనిషిని కోల్పోకూడదని గుర్తుచేసే కవిత్వం మాత్రం అరుదుగా పుడుతుంది. ‘కళారత్న’ చిన్ని నారాయణ…

August 12, 2026
సాహిత్యం

రాజకీయ ప్రాతినిధ్యమే బీసీవాద కవిత్వ ఎజెండా

వెనుకబడిన తరగతుల వాస్తవ జీవనానుభవాలను, వేల సంవత్సరాల అణచివేతను, శ్రమ దోపిడీని, సాంస్కృతిక అణచివేతను ఆత్మకథనాత్మకంగా ఆవిష్కరించినదే బీసీవాద కవిత్వం. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఇదొక కీలకమైన…

August 12, 2026