విశాఖ ఉక్కుపై శుభవార్త వింటామా?

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) కేంద్ర ఉక్కు,గనుల మంత్రి కుమారస్వామి,ఆయన డిప్యూటి గురువారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారని,దీనిపై సమీక్ష చేస్తారని అధికారిక సమాచారం.గత కొన్నిసంవత్సరాలుగా ఉక్కుఫ్యాక్టరీ ని ప్రైవేటీకరణ…

మిగతా
విడాకులు ఇచ్చినా భరణం ఇవ్వాల్సిందే

ముస్లిం మహిళ కేసులో సుప్రీం కీలక తీర్పు న్యూఢల్లీి : ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత…

మిగతా
మరోమారు విజృంభిస్తున్న డెంగ్యూ

పలు జిల్లాల్లో నమోదువుతన్న కేసులు సృజనక్రాంతి/హైదరాబాద్‌/విజయవాడ : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో డెంగ్యూ కేసులు పెరుగు తున్నాయి. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు అన్న తేడా లేకుండా కేసులు…

మిగతా
ఏపీలో పెట్టుబడులకు విన్‌ఫాస్ట్‌ కంపెనీ ఆసక్తి

చంద్రబాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ సృజనక్రాంతి/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ విన్‌ ఫాస్ట్‌ ఆసక్తి చూపిస్తోంది. ఆ కంపెనీ…

మిగతా
అర్హులైన వారికే రైతుభరోసా

సన్న,చిన్నకారు రైతులకే చేయూత హావిూ అమలుకే ప్రజాభిప్రాయ సేకరణ వెల్లడిరచిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సృజనక్రాంతి/ఖమ్మం : వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి…

మిగతా
ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు దృష్టి

అప్పులు, ఆదాయాలపై అధికారులతో ఆరా మొత్తం రూ.14 లక్షలు కోట్ల అప్పులు ఉంటాయన్న అంచనా శ్వేతపత్రం విడుదలకు సిఎం కసరత్తు ఓటాన్‌ అకౌంట్‌ ద్వారా గట్టెక్కేందుకు యత్నం…

మిగతా
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై హైకోర్టు సుమోటో విచారణ

సంయమనం పాటించాలని విూడియాకు సూచన జడ్జిల పేర్లు, ఫోన్‌ నంబర్లు వెల్లడిరచవద్దని ఆదేశాలు హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను…

మిగతా
పద్మశ్రీ గ్రహీతలకు 25 లక్షల చొప్పన సాయం

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారంఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ…

మిగతా
ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

ఏకధాటిగా కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక 300 మిల్లీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదు ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి.…

మిగతా
దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ చేయూత

జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్‌టాప్‌లు అందజేత సృజనక్రాంతి/అమరావతి : పలువురు విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ల్యాప్‌ ట్యాప్‌లు పంపిణీ చేశారు.…

మిగతా