నైనీ బ్లాక్‌లో వేగంగా బొగ్గు తవ్వకాలు

నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి అధికారులకు డిప్యూటి సిఎం భట్టి ఆదేశాలు సృజనక్రాంతి/హైదరాబాద్‌: సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన…

మిగతా
వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు

రూట్‌ మ్యాప్‌ తయారు చేశామన్న ఉత్తమ్‌ నీటిపారుదల అధికారులతో సుదీర్ఘ సవిూక్ష సృజనక్రాంతి/హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి నీటిపారుదల శాఖ రూట్‌ మ్యాప్‌…

మిగతా
రైతులకు ఎంత ఇచ్చినా ‘రుణం’ మాఫీ తీరదు

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) రైతులకు రుణమాఫీ చేయడానికి అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా మీనమేషాలు లెక్కిస్తుంది.రుణమాఫీ చేయడం గొప్ప ఆదర్శమని ప్రచారం చేసుకుంటాయి ప్రభుత్వాలు.కాని అన్నదాతలైన రైతులకు ఎంత…

మిగతా
బిసి రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ

సృజనక్రాంతి/హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ…

మిగతా
రంగారెడ్డి జిల్లాకు మహర్దశ

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అణువుగా మారుస్తాం హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయే ‘కాటమయ్య సేఫ్టీ కిట్స్‌’…

మిగతా
ఇదే చివరిది కాదు… మరిన్ని ఖాళీలతో మరో డిఎస్‌సి

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌: నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఐదు వేల ఖాళీలతో పాటు మరిన్ని ఖాళీలతో కలిపి…

మిగతా
ప్రజా భవన్‌లో వైభవంగా బోనాలు

హైదరాబాద్‌:డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాలకు…

మిగతా
బలమైన వ్యవస్థగా హైడ్రా

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సవిూక్షలో సిఎం రేవంత్‌ ఆదేశాలు సృజనక్రాంతి/హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని…

మిగతా
అర్హులైన వారికే రైతుభరోసా

సన్న,చిన్నకారు రైతులకే చేయూత హావిూ అమలుకే ప్రజాభిప్రాయ సేకరణ వెల్లడిరచిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సృజనక్రాంతి/ఖమ్మం : వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి…

మిగతా
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై హైకోర్టు సుమోటో విచారణ

సంయమనం పాటించాలని విూడియాకు సూచన జడ్జిల పేర్లు, ఫోన్‌ నంబర్లు వెల్లడిరచవద్దని ఆదేశాలు హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను…

మిగతా