యన్.టి.ఆర్.శాసనసభ ప్రసంగాలు- విహంగ వీక్షణం

‘నందమూరి తారక రామారావు గారి శాసనసభ ప్రసంగాలు’.. అందమైన రామారావు గారి చిరు దరహాసపు ముఖచిత్రంతో ప్రచురితమైన మహోద్గ్రంథం. మంచి లామినేటేడ్ పేపర్ తో తయారైనటువంటి పుస్తకం…

మిగతా