స్పోర్ట్స్‌ అథారిటీ లోగోను ఆవిష్కరించిన సిఎం

హైదరాబాద్‌ : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో సిఎం రేవంత్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌ రెడ్డి, కమిషన్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry