సవాళ్లను ఎదుర్కొంటాం

ఆర్‌పిసిసి సమావేశంలో డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం దక్షణ భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను సంఘటితంగా ఎదుర్కొంటామని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలో…

మిగతా
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సమావేశాల నిర్వాహణ, భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి…

మిగతా
విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి

విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌: పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో…

మిగతా
అభిమాని పట్ల చిరంజీవి ఆత్మీయ స్పందన

కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి,…

మిగతా
ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ…

మిగతా
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023వ సంవత్సరానికి, వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను కీర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నది. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య…

మిగతా
అనిశెట్టి రజిత ఇక లేరా!

వరంగల్లు: కవి, గాయకురాలు, ఉద్యమోపజీవి, ఉపన్యాసకురాలు, వ్యాస రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావ సభ్యురాలు, ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్లులో నిన్న రాత్రి…

మిగతా
ప్రతి ప్రశ్నకు సమాధానం చూపించిన ‘జాషువా’ పద్యాలు

నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడిన గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో ఒక సుప్రసిద్ధ కవివరేణ్యులు. ఆయన దళితులకు ఎదురైన వివక్షను, సామాజిక అసమానతలను తన కవిత్వం ద్వారా…

మిగతా
కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సినీనటుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మిగతా